Zoom H5 Highlights
- Zoom H5 Four-track simultaneous recording
- XYH-5 X/Y mic capsule
- phantom power and -20 dB pad
Information in Telugu
గైస్ ఎవరైనా ప్రొఫెషనల్ ఆడియో కావాలనుకుంటే గనుక ఈ జూమ్ హెచ్ పై ఖచ్చితంగా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ ఆడియో అయితే రికార్డ్ చేస్తుందన్నమాట ఇంకా మనం యూట్యూబ్ లో ఛానల్ కూడా దీని గురించి అన్ బాక్సింగ్ వీడియో అలాగే దీని పెర్ఫార్మెన్స్ అన్ని అయితే నేను వీడియోలో ఫుల్ గా డెప్త్ గా చెప్పాను మీరు ఒకసారి ఆ వీడియో చూడండి వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను ఏమైనా డౌట్ ఉంటే ఈ పేజీలో కామెంట్ చేయండి డైరెక్ట్ నేనే రిప్లై ఇస్తాను.
గైస్ ఈ ప్రోడక్ట్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే గనక ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానో అక్కడి నుంచి పర్చేస్ చేసుకోండి మనకు కూడా ఏమైనా యూస్ ఉంటుంది ఇలాంటి అన్ బాక్సింగ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన పేజీని కూడా ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి