Telegram Bot to Download Instagram Reels
ఈ టెలిగ్రామ్ బాడ్ తో మనం ఇంస్టాగ్రామ్ వీడియోస్ చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
స్టెప్స్
- ఈ వెబ్సైట్ కింద మనకి బాటనే బటన్ ఉంటది క్లిక్ చేయగానే మీకు డైరెక్టర్ మీకు టెలిగ్రామ్ పేస్ అయితే ఓపెన్ అవుతుంది.
- ఇంకా మీకు ఏది అయితే ఇంస్టాగ్రామ్ వీడియో కావాలో దాన్ని షేర్ బటన్ మీద క్లిక్ చేయండి
- అక్కడున్న కాపీ బటన్ మీద కాపీ చేసుకుని ఇక్కడ ఈ టెలిగ్రామ్ బాటిల్ అయితే పేస్ చేయండి
- అంతే మీకు ఈజీగా మీ వీడియోస్ అనేవి అక్కడ చూపిచ్చేస్తాయి
- నుంచి మీ వీడియో మీద సెలెక్ట్ చేసుకుని అక్కడ సేవ్ గ్యాలరీ అని ఉంటది అది క్లిక్ చేయగానే మీ మొబైల్ లోకి వచ్చేస్తది
అంతేకాదు ఈ బాటలో మనం ప్రీవియస్ డౌన్లోడ్ చేసుకున్నాయి కూడా మళ్లీ ఎప్పుడైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ టెలిగ్రామ్ బాట్ మన పనిని చాలా సులువు చేస్తుంది, ఇంకా ఈ టెలిగ్రామ్ వాట్ మీరు సేఫ్గానే యూస్ చేసుకోవచ్చు సేఫ్ అండ్ సెక్యూరిటీ ఈ బాటైతే, దీనికి పెద్ద యాప్స్ వెబ్సైట్స్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి లేదు జస్ట్ మీరు ఈ బర్డ్స్ వచ్చేసి ఆడ్ చేసుకోవడమే.
ఇంకా మనకి క్వాలిటీ విషయానికొస్తే మనకి ఇంస్టాగ్రామ్ లో ఏ క్వాలిటీ అయితే ఉందో ఆ క్వాలిటీతో ఈ టెలిగ్రామ్ బాట్ మనకి డౌన్లోడ్ చేసి ఇస్తుంది.
ఒకవేళ మీకు ఈ టెలిగ్రామ్ బాట్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే నా ఇంస్టాగ్రామ్ పేజ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ ఇంస్టాగ్రామ్ పేజీలో నా వీడియో అయితే ఉంటుంది టెలిగ్రామ్ బాట్ ఎలా సెట్ చేసుకోవాలో అక్కడి నుంచి మీరు చూసి తెలుసుకోవచ్చు.
ఇంకేమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ కామెంట్ చేయండి నేను అక్కడి నుంచి రిప్లై ఇస్తా