IQoo Z7 Pro Unboxing & initial impressions

0
148
IQoo Z7 Pro

IQoo Z7 Pro Highlights

  • IQoo Z7 Pro 3D Curved Super-vision Display
  • Dimensity 7200 5G Processor
  • 66W FlashCharge

Z7 Pro Information in Telugu

ఈ మొబైల్ వచ్చేసి రెడ్ కలర్ లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఒకటేమో Blue Lagoon, మరి ఇంకొకటి వచ్చి Graphite Mate, ఇంకి మొబైల్ వచ్చేసి 3d కరోడ్ డిస్ప్లే తోటే వస్తుంది అది 120Hz వస్తుంది అంతేకాదు ఇందులో ఆమ్లెట్ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంక ఇది బ్రైట్నెస్ వచ్చేసి 1300 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది, అంతేకాదండోయ్ ఈ మొబైల్ వచ్చేసి Mediatek Dimensity 7200 5G  ప్రోత్సర్ తోట వస్తుంది ఈ ప్రాసెసర్ తో మనం ఈజీగా హై అండ్ గేమ్స్ ని కూడా హ్యాండిల్ చేయొచ్చు, ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ వచ్చేసి రెండు కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అందులో మెయిన్ 64MP OIS కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు అంతే కాదండోయ్ బ్యాక్ సైడ్ AURA LIGHT కూడా ఉంది ఈ మొబైల్లో తీసిన ఫొటోస్ మీరు చూడాలని అనుకుంటే కింద మన యూట్యూబ్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు ఈజీగా అయితే చూడొచ్చు.

IQoo Z7 Pro లో ఇందులో మనకి ర్యామ్ గురించి మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసి మనకి 8GB తీసుకుంటే గనక మీరు ఇంకో 8GB ఎక్స్ట్రా ర్యామ్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు లోపల ఆప్షన్ అయితే ఉంటది ఫోన్లో మీరు ఈజీగా మీరు అది ఎనేబుల్ చేసుకుంటే మీకు ర్యామ్ అయితే మీరు చూడవసరం లేదు, ఇంక మెయిన్ గా బ్యాటరీ చూసుకుంటే ఈ మొబైల్ వచ్చేసి 4,600mAh బ్యాటరీ తోటి అయితే వస్తుంది. ఇంక అంతే కాదండోయ్ దీని ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 66W ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అది కేవలం 1% to 50% charge in just 22 నిమిషాల్లోనే ఎక్కిస్తుంది, ఇది మన యూట్యూబ్ ఛానల్ వీడియో ఇది వీడియోలో మీకు కంప్లీట్ గా అయితే ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో చూడండి కంప్లీట్ గా మీకు తెలుస్తుంది (అలాగే చూసి వెళ్ళిపోకుండా మీకు నచ్చే ఒక మంచి ఫీచర్ అయితే కింద కామెంట్ చేయండి).

Best Home Security
Best Home Security Camera Xiaomi 360 New Launch TOP 1

IQoo Z7 Pro 5G వీడియో

Galaxy Z Flip 5
Galaxy Z Flip 5 Unboxing & Inital impressions