Google Photos 4 Highlights
- Google Photos 3D Cinematic photo
- DSLR-Like Blur Effects
- Magic object Removal
- Colour Focus
How to use this features?
ముందుగా మనం గూగుల్ ఫొటోస్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి
- ఫీచర్
ముందుగా టాప్ లో మనకి ప్లస్ ఐకాన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి సినిమాటిక్ ఫొటోస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి తర్వాత మీకు నచ్చే ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని రైట్ సైడ్ మనకి క్రియేట్ ఆప్షన్ ఉంటది దాని మీద క్లిక్ చేయండి దాని తర్వాత మీకు క్రియేటింగ్ యువర్స్ సినిమాటిక్ ఫోటో అని క్రియేట్ అవుతుంది మీ వీడియో ఈజీగా క్రియేట్ అవుతుంది మీకు నచ్చితే ఈజీగా సేవ్ క్లిక్ చేయగానే మీ మొబైల్లో సేవ్ అవుతుంది.
2. ఫీచర్
సింపుల్గా మీరు ఏ ఇమేజ్ అయితే అనుకుంటున్నారో ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయండి తర్వాత మనకి కొంచెం పైన టూల్స్ బటన్ ఉంటుంది ఆ టూల్స్ బటన్ క్లిక్ చేయగానే మనకి అక్కడ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది దాని మీద సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని మీకు ఎంతైతే బ్లర్ కావాలో దాని అడ్జస్ట్ చేసుకోండి జీరో నుంచి 100 దాకా మనం దాన్ని మీరు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు తగ్గిస్తే మీకు బ్లర్ అనేది బ్యాగ్రౌండ్ తగ్గుతుంది పెంచుకుంటే మీకు బ్లర్ అనేది పెరుగుతుంది ఈజీగా మీరు సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు మీ ఫోన్లో.
3. ఫీచర్
మనకి ఇందాక చేసిన టూల్ బార్ లోనే మనకి దాంట్లో మ్యాజిక్ ఎరేజర్ అని ఉంటది రైట్ సైడ్ మీరు కొంచెం స్క్రోల్ చేస్తే మీకు మ్యాజిక్ ఎరేజర్ అని కనిపిస్తుంది దాని మీద సెలెక్ట్ చేసుకుని మీకు బ్యాక్ గ్రౌండ్ లో ఏదైనా అవసరం లేదు అనుకున్న పార్టీని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈజీగా అరేజ్ ఆప్షన్ అయితే వస్తుంది. ఈజీగా అరెస్ట్ చేసుకోవచ్చు ఆ పార్ట్ ని మీకు నచ్చితే గనక అప్పుడు మీరు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు.
4. ఫీచర్
సేమ్ మనకి ఇదే టూల్స్ లో మనకి స్క్రోల్ చేస్తే లాస్ట్ లో మనకి కలర్ ఫోకస్ అని ఉంటుంది దానిమీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత మీ ఇమేజ్ ని జీరో నుంచి 100% దాకా మీరు సైజ్ అనేది అడ్జస్ట్ చేస్తూ ఉంటే మీకు బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ 100% పెడితే గనుక మీకు బ్యాక్ గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ ఐపోయింది అయితే మారుతుంది ఇలా మీరు బ్యాక్ గ్రౌండ్ అనేది బ్లాక్ కింద అయితే మార్చుకోవచ్చు అదే మీరు తగ్గిస్తే బ్యాగ్రౌండ్ అనేది మామూలు కలర్ అయితే ఉంటుందన్నమాట క్లిక్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు.
మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే ఇక్కడ నా టెలిగ్రామ్ ఐడి ఇస్తాను మీరు ఈజీగా అక్కడ నుంచి మన వీడియో అయితే వాచ్ చేయొచ్చు.
ఇంకా మీకు ఈ ఆర్టికల్ అనేవి తెలుగులో కావాలా ఇంగ్లీష్ లో కావాలో కామెంట్ చేయండి నేను అక్కడి నుంచి నేను తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ కి ఎక్కువ కామెంట్స్ వస్తే వాటిల్లో నేను ఆర్టికల్స్ అనేవి రాస్తూ ఉంటాను.