Boom Stand Highlights
- Boom Stand 12 feet Height
- Studio Light
- Table-top Photographs
Information in Telugu
గైస్ ఎవరైనా అన్బాక్సింగ్ సీన్స్ కలాంటి స్టాంప్స్ వాడలగుంటే గనక ఈ భూమి స్టాండ్ అయితే ట్రై చేయండి దీని క్వాలిటీ బాగుంది అలాగే నేను అన్బాక్స్ కూడా చేశాను కింద మన యూట్యూబ్ ఛానల్ వీడియో చేస్తాను ఇది వచ్చేసి మనకి ఏదైనా అన్ బాక్సింగ్ వీడియోస్ అయినా ఏదైనా మనం యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ అయ్యి షూట్ చేయాలన్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మల్టీపర్పస్ కింద అయితే యూస్ చేసుకోవచ్చన్నమాట దీనికి హారిజంటల్ గా అయితే ఇది స్లైడ్ అవుతుందన్నమాట మనం ఈజీగా మనం సైజు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంక దీన్ని క్వాలిటీ విషయానికి వచ్చేస్తే గనక క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇంకా మీరు కంప్లీట్ గా వీడియోలో ఒకసారి చూడండి ఇంకా దీని లింక్ కూడా నేను కింద అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి డైరెక్ట్ నేను ఇక్కడ ఈ పేజి నుంచి నేను రిప్లై అయితే ఇస్తాను