Best Home Security Camera Xiaomi 360 New Launch TOP 1

0
29
Best Home Security

Best Home Security Camera 2K

  • Best Home Security 2K High-definition Video
  • 360° Panorama view No Blind Spot
  • AI Human Detection
  • Two way Audio
  • F1.6 Large Aperture
  • H.265 Video Encoding
  • Full Colour in Low-Light
  • Infrared Night Vision

Xiaomi 360 Home Security Camera information

 హాయ్ గాయ్స్ ఈ కెమెరా వచ్చేసి 2k హై డెఫినిషన్ వీడియో తోటైతే వస్తుంది నేను ఆల్రెడీ వీడియో చేశాను మన యూట్యూబ్ ఛానల్ లో కూడా పోస్ట్ చేశాను ఆ వీడియోని మీరు చూడాలనుకుంటే కింద అయితే ప్రొవైడ్ చేస్తాను అంతేకాదు ఇందులో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయ్ ఇంట్లో ఏఐ హ్యూమన్ డిటెక్షన్ ఫీచర్ అయితే ఉంది ఈ ఫీచర్ మన కెమెరా ముందర ఎవరు నడిచినా ఈజీగా రికార్డ్ చేస్తుంది అంతేకాదు వాళ్లు నడిచి అటు ఇటు తిరుగుతున్న ఇది 360 డిగ్రీస్ లో తిరుగుతూ రికార్డ్ చేస్తుంది ఇంక అదే కాదు మనం ఎంటర్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు లేకపోతే ఏ ఫీచర్ ఆన్ చేసుకుంటే మనం మనుషులు నడిచినప్పుడే రికార్డు చేస్తుంది. 

Home Security camera ఏ ఇందులోనే ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే Two Way Audio అనే ఆప్షన్ ఉంటుంది దాంతో మనం ఏం చేయొచ్చు అంటే కెమెరా దగ్గర ఎవరు మాట్లాడుతున్న మనం వినొచ్చు మన ఫోన్లో మైక్ నుంచి కెమెరా దగ్గర స్పీకర్ ఉంటుంది అక్కడ కూడా వాళ్ళకి డిస్కషన్ చేయొచ్చు మనం. 

ఒకసారి మన యూట్యూబ్ వీడియో అయితే వాడ్ చేయండి కింద అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడే నుంచి మీరు కామెంట్ చేయండి డైరెక్ట్ నేను రిప్లై ఇస్తాను.

Backlit
Backlit best budget keyboard for 2025 India

BUY NOW

 

Galaxy Z Flip 5
Galaxy Z Flip 5 Unboxing & Inital impressions

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here