Galaxy Z Flip 5 Highlights
- Galaxy Z Flip 5 3.4-inch Cover Screen
- 3,700mAh Battery
- UHD 4K (3840 x 2160) @60fps
Z Flip 5 information in
గైస్ ఈ మొబైల్ స్క్రీన్ వచ్చేసి ఫ్రంట్ 3.4-inch సూపర్ AMOLED Display అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ డిస్ప్లే తో చాలా వర్క్ అయితే మనం ఈజీ గానే ఫ్రంటే చేసుకోవచ్చన్నమాట మనం యూట్యూబ్ వాచ్ చేయొచ్చు ఇంకా ఎలాగా యాప్స్ చాలా యూస్ చేయొచ్చు గేమ్స్ కూడా ప్లే చేయొచ్చు అలాగే మనం సెల్ఫీస్ అయ్యే తీసుకుంటున్నప్పుడు కూడా ఈ స్క్రీన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా స్క్రీన్ ప్రొటెక్షన్ చూసుకుంటే Gorilla Glass Victus 2 ప్రొటెక్షన్ తోటైతే వస్తుంది, అంతేకాదు ఇంకా లోపట స్క్రీన్ వచ్చి 6.7-inch FHD+ Dynamic AMOLED 2X వస్తుంది ఇందులో వచ్చేసి 128Hz Refresh rate కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈజీగా యాప్స్ అన్ని అయితే స్మూత్ గా హ్యాండిల్ చేసుకోవచ్చు.
Z Flip 5 ఇంకి మొబైల్ ప్రాసెసర్ వచ్చేసి Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తోటైతే ప్రొవైడ్ చేస్తున్నారు కూడా ఈజీగా ఈ మొబైల్ లో హై ఎండ్ గేమ్స్ హ్యాండిల్ చేయవచ్చు. ఇంకి స్మార్ట్ఫోన్ కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి 12 ప్లస్ 12 మెగాపిక్స్ లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మెయిన్ కెమెరా వచ్చేసి 12MP మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి 12MP మెగాఫిక్ సెల్ ఈ రెండు కెమెరా శాంపిల్స్ మీరు చూడాలనుకుంటే కింద మన యూట్యూబ్ వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి ఫుల్ వీడియో అయితే చూడొచ్చు అంతేకాదండోయ్ ఫ్రెండ్ కెమెరా వచ్చేసి 10MP మెగాఫిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.