Green Screen Kit Highlights
- Green Screen Kit 8FT x 12FT
- Kit with 3 Screen W|B|G
About this item
Best Green Screen for Indoor videos Hiffin Studio Background stand kit (9ft x 9ft), 8 x 12ft Background green screen Made of 100% pure cotton available colour Green, White, and Black. Hiffiin brand 6pcs Heavy Duty clip you use indoor photography, studio photography, outdoor photography, and video production.
Information in Telugu
గైస్ మీరు గ్రీన్ స్క్రీన్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే గ్రీన్ స్క్రీన్ అయితే ట్రై చేయండి దీని క్వాలిటీ నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను మన వీడియో ప్రొవైడ్ చేస్తా నేను యూట్యూబ్ వీడియో నేను అన్బాక్ చేసింది దాంట్లో మీకు అన్ బాక్సింగ్ క్వాలిటీ ఎలా యూస్ చేసుకోవాలంటే డెప్త్ గా ఆ వీడియోలో ఉంటుంది ఇంకా దీని క్వాలిటీ గురించి చూసుకుంటే క్వాలిటీ చాలా ఎక్సలెంట్ గా ఉంది
ఇది వచ్చేసి నేను కిట్టయితే బుక్ చేశాను అనమాట దీని కిట్ కలర్స్ కూడా చూడొచ్చు అలాగే ఇది స్టాండ్ అన్నమాట స్టాండ్స్ క్వాలిటీ కూడా బాగుంది మరీ హైట్ పెడితే అంత పర్ఫెక్ట్ గా అయితే స్టేబుల్ గా ఉండట్లేదు ఇండోర్లో అయితే వాడొచ్చేది అవుట్డోర్ అయితే మనకి బిందెకి గుమ్మడి స్టాండ్ హైట్ 9 ఫీట్ అలా పెట్టేటప్పుడు పడిపోద్ది అనమాట బానే ఉంటది
ఇంకా ఈ గ్రీన్ స్క్రీన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ నుంచే కామెంట్ చేయండి డైరెక్ట్ నేనే రిప్లై ఇస్తాను